(Translated by https://www.hiragana.jp/)
Visalaandhra Daily Telugu News Paper - breakingnews - తాజావార్తలు
The Wayback Machine - https://web.archive.org/web/20140312014231/http://54.243.62.7:80/breakingnews

తాజావార్తలు

రెండు పిసిసిలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ (సీమాంధ్ర), తెలంగాణ రాష్ట్రాలకు రెండు వేర్వేరు పిసిసిలను ఏర్పాటు చేసింది. తెలంగాణ ... ఇంకా చదవండి

రెండు పిసిసిలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ (సీమాంధ్ర), తెలంగాణ రాష్ట్రాలకు రెండు వేర్వేరు పిసిసిలను ఏర్పాటు చేసింది. తెలంగాణ ... ఇంకా చదవండి

'నల్ల'త్రాచు ఇక ఆటకట్టు

ఎన్నికలలో నల్లధనం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నల్లధనం విచ్చలవిడిగా ఎన్నికల ప్రక్రియలో తన విశ్వరూపం ... ఇంకా చదవండి

ఆర్‌టిసి చర్చలు సఫలం

ఆర్‌టిసి యాజమాన్యంతో కార్మిక సంఘాలు మంగళవారం రాత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఏప్రిల్‌ 15లోగా ఐఆర్‌ చెల్లించేందుకు... ఇంకా చదవండి

రిలయన్స్‌కు లాభాల కోసం వనరుల దోపిడీనా?

గ్యాస్‌ ధరల ఖరారు సం విధానంపై సుప్రీంకోర్టు మంగళవారం తుది విచారణను చేపట్టింది. సహజ వాయువు ధరలను రెండింతలు చేయాలనే నిర్ణయం ... ఇంకా చదవండి

రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు మాదే

రెండు రాష్ట్రాల ప్రజలు టిడిపిని కోరుకుంటున్నారని, సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి తమ వల్లనే సాధ్యమని, అందుకే మిగతా పార్టీలకు ... ఇంకా చదవండి

గీత దాటితే..వాతే!

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్ని కలు, సాధారణ ఎన్నికలకు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి బయ్యా రపు... ఇంకా చదవండి

స్థానిక సంస్థలతోనే అభివృద్ధి సాధ్యం

ఆయా ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధుల ద్వా రా సుసాధ్యం చేసే విధంగా రూపొందించిన మేనిఫెస్టోతో రానున్న పురపాలక ... ఇంకా చదవండి

సిగల్‌ ఉంటే బతికేవాళ్లు!

మొబైల్‌ అనుసంధానం కొరవడిన ఫలితంగా నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుం టున్నాయి. చత్తీస్‌ఘర్‌లోని సుకుమా ... ఇంకా చదవండి

నక్సల్స్‌ మెరుపుదాడి

లోక్‌సభ ఎన్నికలకు ముందే చత్తీస్‌ఘర్‌లో నక్సల్స్‌ తమ పంజా విసిరారు. సుకుమ జిల్లా- బస్తర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.... ఇంకా చదవండి

గవర్నర్‌తో సిఎస్‌ భేటీ

ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి.కె.మహంతిని ఆదేశించారు. ... ఇంకా చదవండి

రెండు రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతి

తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బిజెపి అధికారం కట్టబెడితే ప్రగతి సాధించి నిరూపిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. ... ఇంకా చదవండి

పొత్తు-పోరు... ఎటూ తేల్చుకోలేక!

కాంగ్రెస్‌-ఎంఐఎంల మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే విషయం ఇరు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెల కొంది.... ఇంకా చదవండి

ప్రత్యేక ప్యాకేజీతో సీమాంధ్రకు 90 శాతం నిధులు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ విభజనలో కీలక అంశంగా మారిన పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని మంగళవారం ... ఇంకా చదవండి

విభజనపై 'హోం' భేటీ

రాష్ట్ర పునర్‌ విభజనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో పోలీసు, జైళ్ల శాఖ విభజనపై హోం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది... ఇంకా చదవండి

జైరాంపై విరుచుకుపడ్డ టిఆర్‌ఎస్‌

కేంద్రమంత్రి జైరాం రమేష్‌పై టిఆర్‌ఎస్‌ విరుచుకుపడింది. ఆయన వ్యాఖ్యలు మహా భారతంలో శకుని పాత్రను గుర్తు చేస్తున్నాయని, కాంగ్రెస్‌,... ఇంకా చదవండి

చోర్‌చౌకీదార్‌! ప్రజలారా...హోషియార్‌

రైతుల భూము లను గుజరాత్‌లోని నరేంద్ర మోడీ ప్రభు త్వం కాజేసిందని, కేంద్ర ప్రభుత్వ నిధులను కొల్లగొడుతోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు ... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు