విద్యుత్ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: File:Greater Cape Town 12.02.2007 16-41-31.2007 16-41-33.JPG|thumb|260px|దక్షిణ ఆఫ్రికా, కేప్ టౌన్ లో అత్‌లో... |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను |
||
(4 వాడుకరుల యొక్క 8 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1:
[[File:Greater Cape Town 12.02.2007 16-41-31.2007 16-41-33.JPG|thumb|260px|దక్షిణ ఆఫ్రికా, కేప్ టౌన్ లో అత్లోన్ పవర్
[[File:DSCN1028.JPG|right|thumb|260px|గబ్కికొవొ ఆనకట్ట, స్లోవేకియా వద్ద జలవిద్యుత్ కేంద్రము.]]
'''విద్యుత్ కేంద్రం''' అనగా [[విద్యుత్]] శక్తి ఉత్పత్తి కొరకు ఏర్పరచుకున్న ఒక పారిశ్రామిక సౌకర్యం. దీనిని ఉత్పత్తి
==తాప విద్యుత్ కేంద్రము==
* ప్రధాన వ్యాసం [[తాప విద్యుత్ కేంద్రము]]
థర్మల్ పవర్ స్టేషను లేదా తాప విద్యుత్ కేంద్రము అనగా ఒక విద్యుత్ కేంద్రం, దీనిలో ప్రధాన కదలిక ఆవిరిచే నడుస్తుంది. నీరు వేడి చేసినప్పుడు ఆవిరి గా మారి ఆవిరి టర్బైన్ ను తిప్పుతుంది, ఇది విద్యుత్ జనరేటర్‌ను నడుపుతుంది. తర్వాత ఆవిరి టర్బైన్ ద్వారా వెనుక్కు మళ్ళుతుంది, ఈ ఆవిరి ఒక కండెన్సర్‌లో ఘనీకృతమవుతుంది, అది వేడెక్కి రీసైక్లింగ్ అవుతుంది; ఈ విధానాన్ని రాంకిన్ చక్రం అంటారు. తాప విద్యుత్ కేంద్రములు రూపకల్పనలో చాలా వైవిధ్యంగా ఉంటాయి, దీనికి కారణం సాధారణంగా నీటిని వేడి చేయడానికి ఉపయోగించే వివిధ శిలాజ ఇంధన వనరులు. కొంతమంది దీనికి శక్తి కేంద్రమనే పదాన్ని ఉపయోగించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే దీనిలో వేడి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి సౌకర్యాలుంటాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:విద్యుత్ కేంద్రాలు]]
|