వాడుకరి:Radhika41

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు రాధిక. నేను కర్నాటకలోని ఒక చిన్న ఊరు దాండేలిలో (Dandeli) పుట్టి పెరిగాను. రాయలసీమలో కర్నూలు, ఆంధ్రలో రాజమండ్రి, తెలంగాణాలో హైదరాబాదు నగరాలతో చాలా emotional connection ఉంది. అలాగే వృత్తిరీత్యా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నా - Bombay, Riyadh నగరాలు నాకు close to heart. ఇది నా పరిచయం.

English భాష అంటే నాకు ప్రీతి. తెలుగు భాషా అంటే ప్రాణం. కొన్ని నెలల్లో ఒక్క ఆంగ్లపదం వాడకుండా కొన్ని వ్యాసాలు వ్రాయడమే నా ప్రస్తుత లక్ష్యం.


Currently, I am working at IIIT Hyderabad. I am a co-PI for IndicWiki project.

Know me through my webpage.