వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 11
Jump to navigation
Jump to search
- 1895 : తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు జిడ్డు కృష్ణమూర్తి జననం (మ.1986).
- 1918 : భారతీయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం (మ.2016). (చిత్రంలో)
- 1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం (మ.2000).
- 1928 : భారతీయ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం (మ.2012).
- 1961 : హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
- 1977 : తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం.
- 1994 : తైల పరిశోధన శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు సర్దేశాయి తిరుమలరావు మరణం (జ.1928).
- 1998 : భారతదేశం రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.