దేశ రాజధానుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షర క్రమంలో దేశ రాజధానుల జాబితా

రాజధాని-దేశం

  • అంకారా-టర్కీ
  • అండోరా లా విల్లా-అండోరా
  • అక్రా-ఘానా
  • అడిస్ అబాబా-ఇథియోపియా
  • అబుజా-నైజీరియా
  • అబు దాబి-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • అమెస్టెర్‌డ్యామ్-నెదర్లాండ్స్
  • అమ్మాన్-జోర్డాన్
  • అలోఫీ-నియె
  • అల్జీర్స్-అల్జీరియా
  • అవారువా-కుక్ ఐల్యాండ్స్
  • అష్గాబాట్-టర్క్‌మెనిస్థాన్
  • అసమారా-ఎరిట్రియా
  • అసున్సియోన్-పరాగ్వే
  • అస్తానా-కజఖ్‌స్థాన్
  • ఆడమ్‌స్టోన్-పిట్‌కైర్న్ ఐల్యాండ్స్
  • ఆపియా-సమోవా
  • ఆరంజ్‌స్టాడ్-అరుబా
  • ఇస్లామాబాద్-పాకిస్థాన్
  • ఉగాడౌగౌ-బుర్కీనా ఫాసో
  • ఉలాన్బాటర్-మంగోలియా
  • ఎంబాబానే-స్వాజిల్యాండ్
  • ఎన్గెరుల్ముడ్-పాలావ్
  • ఎన్'డిజమెనా-చాడ్
  • ఏథెన్స్-గ్రీస్
  • ఒట్టావా-కెనడా
  • ఓస్లో-నార్వే
  • కంపాలా-ఉగాండా
  • కాక్‌బర్న్ టౌన్-టర్క్స్, కైకాస్ ఐల్యాండ్స్
  • కాఠ్మండు-నేపాల్
  • కాన్‌బెర్రా-ఆస్ట్రేలియా
  • కాబూల్-ఆఫ్ఘనిస్థాన్
  • కారకాస్-వెనిజులా
  • కార్డిఫ్-వేల్స్
  • కాస్ట్రీస్-సెయింట్ లూసియా
  • కింగ్‌స్టన్-జమైకా
  • కింగ్‌స్టన్-నోర్‌ఫోక్ ఐల్యాండ్
  • కింగ్స్‌టౌన్-సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్
  • కిగాలి-రువాండా
  • కిన్షాసా-కాంగో (DRC)
  • కీవ్-ఉక్రేయిన్
  • కువైట్ సిటీ-కువైట్
  • కైరో-ఈజిప్ట్
  • కోపెన్‌హాగన్-డెన్మార్క్
  • కౌలాలంపూర్-మలేషియా
  • క్విటో-ఈక్వడార్
  • ఖార్టౌమ్-సూడాన్
  • గాబోరోన్-బోట్స్వానా
  • గ్వాటెమాల సిటీ-గ్వాటెమాల
  • చిసినౌ-మాల్డోవా
  • ఛార్లట్టో అమేలీ-వర్జిన్ ఐల్యాండ్స్, US
  • జకార్తా-ఇండోనేషియా
  • జాగ్రెబ్-క్రొయేషియా
  • జార్జి టౌన్-కేమాన్ ఐల్యాండ్స్
  • జార్జిటౌన్-గయానా
  • జిబ్రాల్టార్-జిబ్రాల్టార్
  • జెరూసలేం-ఇజ్రాయెల్
  • జేమ్స్‌టౌన్-సెయింట్ హెలెనా
  • టాల్లిన్-ఎస్టోనియా
  • టాష్కెంట్-ఉజ్బెకిస్థాన్
  • టిబిలిసి-జార్జియా
  • టిరానా-అల్బేనియా
  • టునీస్-టునీషియా
  • టెగుసిగాల్పా-హోండురాస్
  • టెహ్రాన్-ఇరాన్
  • టోక్యో-జపాన్
  • టోర్‌ష్వాన్-ఫారోయ్ ఐల్యాండ్స్
  • ట్రిపోలి-లిబియా
  • డకార్-సెనెగల్
  • డగ్లస్-ఐస్లే ఆఫ్ మ్యాన్
  • డబ్లిన్-ఐర్లాండ్
  • డమాస్కస్-సిరియా
  • డిజిబౌటీ సిటీ-డిజిబౌటీ
  • డుషాన్బే-తజికిస్థాన్
  • డొడోమా-టాంజానియా
  • ఢాకా-బంగ్లాదేశ్
  • తైపీ-చైనా (ఆర్.ఒ.సి)
  • థింఫూ-భూటాన్
  • ది వ్యాలీ -ఆంగ్విల్లా
  • ది సెటిల్‌మెంట్-క్రిస్మస్ ఐల్యాండ్
  • దిలీ-తూర్పు తైమోర్
  • దోహా-ఖతర్
  • నాకు అలోఫా-టోంగా
  • నాస్సావ్-బహమాస్
  • నికోసియా-సైప్రస్
  • నియామే-నైజెర్
  • నుక్-గ్రీన్‌ల్యాండ్
  • నైపిడా-మయన్మార్
  • నైరోబీ-కెన్యా
  • నౌక్చోట్-మారిటానియా
  • నౌమెయా-న్యూ కాలెడోనియా
  • న్యూఢిల్లీ-భారతదేశం
  • పనామా సిటీ-పనామా
  • పాగో పాగో -అమెరికన్ సామోవా
  • పాపేట్-ఫ్రెంచ్ పాలినేషియా
  • పారమరిబో-సురినేమ్
  • పాలికీర్-మైక్రోనేషియా సమాఖ్య దేశాలు
  • పోడ్గోరికా-మోంటెనెగ్రో
  • పోర్టో-నోవో-బెనిన్
  • పోర్ట్ అఫ్ స్పెయిన్-ట్రినిడాడ్, టొబాగో
  • పోర్ట్ ఆ ప్రిన్స్-హైతీ
  • పోర్ట్ మోరెస్బై-పాపువా న్యూ గినియా
  • పోర్ట్ లూయిస్-మారిషస్
  • పోర్ట్ విలా-వనాటు
  • ప్యారిస్-ఫ్రాన్స్
  • ప్యోంగ్‌యాంగ్-ఉత్తర కొరియా
  • ప్రాగ్-చెక్ రిపబ్లిక్
  • ప్రిటోరియా (పరిపాలక రాజధాని), కేప్ టౌన్ (శాసనసంబంధ రాజధాని), బ్లోయెమ్‌ఫౌంటైన్ (న్యాయసంబంధ రాజధాని)-దక్షిణాఫ్రికా
  • ప్రిష్టినే-కొసావో
  • ప్రైజా-కేప్ వెర్డే
  • ఫోన్గాఫాల్ (ఫునాఫుటీలో)-తువాలు
  • ఫోర్ట్ డి ఫ్రాన్స్-మార్టినిక్యూ
  • ఫ్నోమ్ పెన్-కంబోడియా
  • ఫ్రీటౌన్-సియెరా లియోన్
  • బండార్ సెరీ బెగవాన్-బ్రూనే
  • బమాకో-మాలి
  • బసెటెర్-సెయింట్ కీట్స్, నెవీస్
  • బాంగీ-సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
  • బాకు-అజర్‌బైజాన్
  • బాగ్దాద్-ఇరాక్
  • బాస్సె-టెర్రే-గ్వాడెలోప్
  • బింజుల్-గాంబియా
  • బిష్కెక్-కిర్గిజ్‌స్థాన్
  • బిస్సౌ-గునియా బిస్సౌ
  • బీజింగ్-చైనా (PRC)
  • బీరుట్ - లెబనాన్
  • బుకారెస్ట్-రొమేనియా
  • బుజుంబురా-బురుండి
  • బుడాపెస్ట్-హంగరి
  • బెర్న్-స్విట్జర్లాండ్
  • బెర్లిన్-జర్మనీ
  • బెల్‌గ్రేడ్-సెర్బియా
  • బెల్మోపాన్-బెలిజ్
  • బోగోటా-కొలంబియా
  • బ్యాంకాక్-థాయ్‌ల్యాండ్
  • బ్యూనస్ ఎయిర్స్ -అర్జెంటీనా
  • బ్రజ్జావిల్లే-కాంగో
  • బ్రసీలియా-బ్రెజిల్
  • బ్రసెల్స్-బెల్జియం
  • బ్రాటిస్లావా-స్లొవేకియా
  • బ్రాడెస్ ఎస్టేట్-మోంట్‌సెర్రాట్
  • బ్రిడ్జ్‌టౌన్-బార్బడోస్
  • మజురో-మార్షల్ ఐల్యాండ్స్
  • మనగువా-నికారగువా
  • మనామా-బహ్రేయిన్
  • మనీలా-ఫిలిప్పీన్స్
  • మలాబో-ఈక్విటోరియల్ గునియా
  • మస్కట్-ఒమన్
  • మాడ్రిడ్-స్పెయిన్
  • మాపుటో-మొజాంబిక్
  • మామౌడ్జౌ-మయొట్టే
  • మాలే-మాల్దీవులు
  • మాసెరు-లెసోథో
  • మాస్కో-రష్యా
  • మిన్స్క్-బెలారస్
  • మెక్సికో సిటీ-మెక్సికో
  • మేటావుటు-వాల్లీస్, ఫుటునా
  • మొగాడిషు-సోమాలియా
  • మొనాకో-మొనాకో
  • మోంటెవీడియో-ఉరుగ్వే
  • మోన్రోవియా-లిబేరియా
  • మోరోనీ-కోమోరోస్
  • యాంటానానారివో-మడగాస్కర్
  • యామౌస్సోక్రో-కోట్ డి'ఐవరీ
  • యారెన్-నౌరు
  • యావుండే-కామెరూన్
  • యెరెవాన్-అర్మేనియా
  • రాబాట్-మొరాకో
  • రామల్లా-పాలస్తీనా భూభాగాలు
  • రిగా-లాట్వియా
  • రియాద్-సౌదీ అరేబియా
  • రేక్జావిక్-ఐస్‌ల్యాండ్
  • రోడ్ టౌన్-వర్జిన్ ఐల్యాండ్, బ్రిటీష్
  • రోమ్-ఇటలీ
  • రోసియు-డొమినికా
  • లండన్-యునైటెడ్ కింగ్‌డమ్
  • లగ్జెమ్‌బర్గ్-లగ్జెమ్‌బర్గ్
  • లయోబ్లియానా-స్లొవేనియా
  • లా పాజ్-బొలీవియా
  • లాంగియర్‌బైన్-సవాల్బార్డ్
  • లాండా-అంగోలా
  • లాయున్-పశ్చిమ సహారా
  • లిబ్రెవిల్లే-గబాన్
  • లిమా-పెరూ
  • లిలోంగ్వే-మలావీ
  • లిస్బాన్-పోర్చుగల్
  • లుసాకా-జాంబియా
  • లోమే-టోగో
  • వదుజ్-లీచ్టెన్‌స్టెయిన్
  • వాటికన్ సిటీ-స్టేట్ ఆఫ్ వాటికన్ సిటీ
  • వార్సా-పోలాండ్
  • వాలెట్టా-మాల్టా
  • వాషింగ్టన్, D.C.-అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • విండోహోక్-నమీబియా
  • విక్టోరియా-సీచెల్లెస్
  • వియంటియాన్-లావోస్
  • వియన్నా-ఆస్ట్రియా
  • విలియమ్‌స్టాడ్-నెదర్లాండ్స్ యాంటిల్లెస్
  • విల్నియస్-లిత్వేనియా
  • వెల్లింగ్టన్-న్యూజీల్యాండ్
  • వెస్ట్ ఐల్యాండ్-కాకస్ ఐల్యాండ్స్
  • శాంటియాగో-చిలీ
  • శాంటో డొమింగో-డొమెనికన్ రిపబ్లిక్
  • శాన్ జువాన్-ప్యూర్టో రికో
  • శాన్ జోస్-కోస్టా రికా
  • శాన్ మారినో-శాన్ మారినో
  • శాన్ సాల్వడార్-ఎల్ సాల్వడార్
  • శ్రీ జయవర్దనపురా కొట్టే (అడ్మినిస్ట్రేటివ్), కొలంబో (కమర్షియల్)-శ్రీలంక
  • సనా-యెమెన్
  • సయెన్-ఫ్రెంచ్ గయానా
  • సారాజెవో-బోస్నియా హెర్జెగోవినా
  • సావో టోమే-సావో టోమే, ప్రిన్సిప్
  • సింగపూర్-సింగపూర్
  • సియోల్-దక్షిణ కొరియా
  • సువా-ఫిజీ
  • సెయింట్ జాన్స్-ఆంటిగ్వా, బార్బుడా
  • సెయింట్ జార్జి'స్-గ్రెనడా
  • సెయింట్ పిర్రే-సెయింట్-పీర్రే, మిక్వెలాన్
  • సెయింట్ పీటర్ పోర్ట్-గ్వెర్న్‌సీ
  • సెయింట్ హెలియర్-జెర్సీ
  • సెయింట్-డేనిస్-రీయూనియన్
  • సైపాన్-నార్తరన్ మరియానా ఐల్యాండ్స్
  • సోఫియా-బల్గేరియా
  • స్కోప్జే-మాసెడోనియా
  • స్టాక్‌హోమ్-స్వీడన్
  • స్టాన్లీ-ఫాల్క్‌ల్యాండ్ ఐల్యాండ్స్
  • హరారే-జింబాబ్వే
  • హవానా-క్యూబా
  • హాగాట్నా-గువామ్
  • హానోయ్-వియత్నాం
  • హామిల్టన్-బెర్ముడా
  • హెల్సింకీ-ఫిన్లాండ్
  • హోనియారా-సాలమన్ ఐల్యాండ్స్

రాజధాని గుర్తింపబడని దేశాలు

[మార్చు]
  • -టోకెలావ్ (టోకెలావ్ ఒక ద్వీప దేశం, న్యూజిలాండ్ ఆధారిత భూభాగం)

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]