పంచ్‌కులా జిల్లా
Jump to navigation
Jump to search
పంచ్‌కులా జిల్లా
पंचकुला़ जिला ਪੰਚਕੁਲਾ ਜ਼ਿਲ੍ਹਾ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
ముఖ్య పట్టణం | పంచ్‌కులా |
మండలాలు | 1. పంచ్‌కులా, 2. కల్కా |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 2 |
విస్తీర్ణం | |
• మొత్తం | 816 కి.మీ2 (315 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 4,68,411 |
• జనసాంద్రత | 570/కి.మీ2 (1,500/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.00 |
• లింగ నిష్పత్తి | 823 |
Website | అధికారిక జాలస్థలి |
పంచకులా జిల్లా ( హిందీ : पंचकुला़ जिला ; పంజాబీ : ਪੰਚਕੂਲਾ ਜ਼ਿਲ੍ਹਾ ) హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో 17 వది. దీన్ని 1995 ఆగస్టు 15 నాడు స్థాపించారు. జిల్లాలో పంచకులా, కాల్కా అనే రెండు తాలూకాలు ఉన్నాయి. ఇందులో వున్న 264 గ్రామాలలో 12 నిర్జన గ్రామాలు., 10 గ్రామాలు ప్రక్కనున్న పట్టణాలలో కలిసిపోయాయి. బార్వా, కాల్కా, పంచకులా, పింజోరే, రాయ్పూర్ రాణీ పేర్లతో జిల్లాలో ఐదు పట్టణాలు ఉన్నాయి 1991 జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభా 3,19.398. అందులో 1,73.557 మంది పురుషులు, 1,45.841 మంది ఆడవారు ఉన్నారు.[1]2011 నాటికి అది హర్యానాలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. జిల్లా కేంద్రంగా పంచ్‌కులా పట్టణం ఉంది. పంచ్‌కులా పట్టణం సరిహద్దు లోనే చండీమందిర్ కంటోన్మెంటు ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 558,890,[1] |
ఇది దాదాపు. | సొలోమాన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 537వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 622 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.32%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 870:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 83.4%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
ప్రధాన భాషలు | పంజాబు & హిందీ |
వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Panchkula districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Website Panchkula
- Official Web Site of Panchkula district Archived 2006-06-13 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Wyoming 563,626