పుట్టగొడుగు మేఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1945, ఆగస్టు 9, జపాన్ లోని నాగసాకి పై అమెరికా, అణుబాంబు ప్రయోగించినపుడు ఏర్పడిన 'పుట్టగొడుగు మేఘం' లేదా 'మష్రూం మేఘం'.
1989, అలాస్కా లోని 'రిడౌట్ పర్వతం' పై పేలిన అగ్ని పర్వతం. ఫలితంగా యేర్పడిన 'పుట్టగొడుగు మేఘం'.

పుట్టగొడుగు మేఘం (ఆంగ్లం : Mushroom Cloud), అణుపరీక్షలో ఒకటైన 'వాతావరణ అణుపరీక్ష' చేపట్టినపుడు, లేదా అణు బాంబు ప్రయోగించినపుడు, లేదా అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు, లేచే మేఘం.

1945 సెప్టెంబరు 13, లండన్ లోని ద టైమ్స్, ప్రచురించిన విషయంలో "1945 ఆగస్టు 13, జపాన్ పై ప్రయోగించిన అణు బాంబు (లిటిల్ బోయ్) వల్ల పుట్టగొడుగు లాంటి పొగ , ధూళి ఏర్పడింది, అని వ్రాసింది. ఈ పుట్టగొడుగు ఎత్తు 45,000 అడుగులు.

'కాసెల్ రోమియో' వద్ద జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్ష సమయంలో యేర్పడిన 'పుట్టగొడుగు మేఘం'.
కుక్కగొడుగు మేఘం ఏర్పడుట.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]