ప్రజక్తా మాలి
ప్రజక్తా మాలి | |
---|---|
జననం | [1][2] | 1989 ఆగస్టు 8
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010-ప్రస్తుతం |
ప్రజక్తా మాలి (జననం 1989 ఆగస్టు 8) మహారాష్ట్రకు చెందిన టెలివిజన్, సినిమా నటి. 2011లో స్టార్ ప్రవాలో వచ్చిన సువాసిని సీరియల్ తో తన నటనాజీవితాన్ని ప్రారంభించింది.[3] తర్వాత, 2013లో జీ మరాఠీలో వచ్చిన జులున్ యేతీ రేషిమ్‌గతిలో నటించింది.[4] సోనీ మరాఠీలో వచ్చిన మహారాష్ట్రచి హాస్యజాత్ర కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది.
జననం, విద్య
[మార్చు]ప్రజక్తా 1989 ఆగస్టు 8న మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లాలోని పండర్‌పూర్‌లో జన్మించింది. పూణే నగరంలో పెరిగింది.[5] పూణే విశ్వవిద్యాలయంలోని లలితకళా కేంద్రంలో "భరత్నాట్యం"లో (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో) బిఏ, ఎంఏ చదివింది. భరతనాట్యంలో ఉన్నత చదువుల కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి స్కాలర్‌షిప్‌ను కూడా అందుకుంది.[6]
నటనారంగం
[మార్చు]2013 సంవత్సరంలో కేదార్ షిండే తీసిన ఖో-ఖో అనే మరాఠీ పినిమాలో కూడా నటించింది.[7] 2014లో రాజేష్ శృంగారపురే నటించిన సంఘర్ష్ అనే మరాఠీ సినిమాలో బిజిలీ పాత్రను పోషించింది. తర్వాత, 2017లో సోనాలీ కులకర్ణితో కలిసి హంపి సినిమాలో గిరిజగా, పార్టీ సినిమాలో సువ్రత్ జోషికి జోడీగా నటించింది.[8] 2018 నుండి 2020 వరకు సోనీ మరాఠీ కోసం మహారాష్ట్రచి హాస్య జాత్రా[9] మరాఠీ టెలివిజన్ షోలను, 2020 సంవత్సరంలో జీ మరాఠీ కోసం మస్త్ మహారాష్ట్ర ట్రావెల్ షోను నిర్వహించింది.[10][11]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2008 | తాండాల - ఏక్ ముఖవ్త | బాలనటి | మరాఠీ | అరంగేట్రం | [12] |
2013 | ఖో-ఖో | సుమన్ | మరాఠీ | [13][14] | |
2014 | సంఘర్ష్ | బిజిలీ | మరాఠీ | [15] | |
2017 | హంపి | గిరిజ | మరాఠీ | [16] | |
2018 | అని డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ | ఆశా కాలే | మరాఠీ | 'గోము సాంగ్టీనా' పాటలో ప్రత్యేక ప్రదర్శన | [17] |
2018 | పార్టీ | అర్పిత | మరాఠీ | [18] | |
2019 | డోక్యాలా షాట్ | సుబ్బులక్ష్మి | మరాఠీ | [19] | |
2021 | పాండు | కరుణాతై పఠారే | మరాఠీ | ||
2022 | పవన్ఖింద్ | శ్రీమంత్ భవానీబాయి బండల్ | మరాఠీ | ||
2021 | లక్ డౌన్ | సపానా | మరాఠీ | [20][21] | |
2022 | చంద్రముఖి | నయన చంద్రపుర్కర్ | మరాఠీ | ||
2022 | వై | TBA | మరాఠీ | పిఐఎఫ్ఎఫ్, ఎంఏఎంఐలో ప్రదర్శించబడింది | [22][23] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2010-2011 | బంద్ రేష్మాచే | అదిట్టి | స్టార్ ప్రవాహ | |
2011-2013 | సువాసిని | సావిత్రి | స్టార్ ప్రవాహ | [24] |
2013 | ఏక పేక్ష ఏక్ - అప్సర ఆలీ | పోటీదారు | జీ మరాఠీ | [25] |
2013-2015 | జులున్ ఏతి రేషిమ్గతి | మేఘనా దేశాయ్ | జీ మరాఠీ | [26] |
2017 | నక్తిచ్య లగ్నాల యయ్చ హా! | నుపుర్ దేశ్‌పాండే | జీ మరాఠీ | [27][28] |
2018-2022 | మహారాష్ట్రచి హాస్యజాత్ర | హోస్ట్ | సోనీ మరాఠీ | |
2020 | మస్త్ మహారాష్ట్ర | హోస్ట్ | జీ మరాఠీ | [29] |
2021-2022 | ఇండియన్ ఐడల్ మరాఠీ | హోస్ట్ | సోనీ మరాఠీ |
మూలాలు
[మార్చు]- ↑ "Prajakta Mali: Happy Birthday Prajakta Mali". zee5. 8 August 2020. Retrieved 2022-08-10.
- ↑ "Prajakta Mali". 29 November 2018.
- ↑ "Prajakta Mali Suvasini". marathimovieworld. June 2013.
- ↑ "Re-telecast of Julun Yeti Reshimgathi begins, Prajakta Mali shares about the serial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "Prajakta Mali: Movies, Photos, Videos, News, Biography & Birthday". eTimes. Retrieved 2022-08-10.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Prajakta Mali: Lesser known facts about the actress". eTimes. 20 September 2019. Retrieved 2022-08-10.
- ↑ "Prajakta Mali excited about her debut in 'Kho Kho' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "Prajakta Mali: 'Hampi' to 'Sangharsh', five most enjoyable films of the actress - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 8 August 2020. Retrieved 2022-08-10.
- ↑ "Prajakta Mali excited to host Maharashtrachi Hasya Jatra once again - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "Prajakta Mali wraps up the shoot of her travel show 'Mast Maharashtra'". Times of india. Retrieved 2022-08-10.
- ↑ "Masta Maharashtra: Here's Why Prajakta Mali Is The Perfect Choice To Host The Travel Show". Zee5. 4 July 2020. Retrieved 2022-08-10.
- ↑ "Watch: Prajakta Mali shares a throwback video from the sets of her first Marathi film 'Tandala - Ek Mukhavata' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "Kho Kho (2013) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2021-10-29. Retrieved 2022-08-10.
- ↑ "Kho Kho movie: Watch Online HD Full movie".
- ↑ "मल्टीस्टारर 'संघर्ष'चा फस्ट लूक लाँच, बघा PICS". Divya Marathi. 2013-11-29. Retrieved 2022-08-10.
- ↑ "'Hampi' clocks a year: Prajakta Mali releases special teaser of song 'Marugelara' - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "डॉ. काशिनाथ घाणेकर : गोमू संगतीनं.. गाण्याची जादू पुन्हा अनुभवा!". Loksatta. 2018-10-26. Retrieved 2022-08-10.
- ↑ "रसिकांनाही चढणार 'मैत्रीचा हँँगओव्हर',प्राजक्ता माळीची 'पार्टी' रसिकांच्या भेटीला". Lokmat. 2018-08-27. Retrieved 2022-08-10.
- ↑ "Dokyala Shot: Survat Joshi and Prajakta Mali starrer is a complete laugh riot- The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "'Luck Down': Prajakta Mali Celebrates The Wrap Of Her New Project Alongside Ankush Chaudhari". spotboye (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "Ankush Chaudhari and Prajakta Mali's 'Luckdown' teaser is out! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "'Y': Prajakta Mali Starrer Film 'Y' Reaches Pune International Film Festival (PIFF) in 2020 After Mumbai Film Festival (MAMI) in 2019". spotboye (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "'Luck Down': Prajakta Mali Celebrates The Wrap Of Her New Project Alongside Ankush Chaudhari". spotboye (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "'Suvasini' enabled me to find role in 'Kho Kho'". June 2013. Retrieved 2022-08-10.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'Y': Eka Peksha Ek Apsara Aali September 17, 2013". youtube. Retrieved 2022-08-10.
- ↑ "Re-telecast of Julun Yeti Reshimgathi begins, Prajakta Mali shares about the serial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
- ↑ "मेघना झाली नुपूर, वाचा, 'नकटीच्या लग्नाला...'मध्ये मेन लीड साकारणा-या प्राजक्ताविषयी A to Z". Divya Marathi. 2017-01-18. Retrieved 2022-08-10.
- ↑ "Trending & Viral Photos News - Film Photos, Latest Film Pictures, Lifestyle, Sports, Travel, Health, Celebrity Pictures, News Photos Gallery, फोटो गॅलरी".
- ↑ "'Maharashtrachi Hasya Jatra' fame Prajakta Mali to host upcoming travel show 'Mast Maharashtra' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-10.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రజక్తా మాలి పేజీ
- Prajakta Mali వివరాలు రోటెన్ టొమాటొస్ పోర్టల్ లో