మూగకు మాటొస్తే
Jump to navigation
Jump to search
మూగకు మాటొస్తే (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
తారాగణం | మురళీమోహన్, శ్రీధర్, జయసుధ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ శివకామేశ్వరీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూగకు మాటొస్తే 1980, డిసెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది 1976లో వచ్చిన వళ్వు ఎన్ పక్కమ్ అనే తమిళ సినిమాకు రీమేక్.
నటీనటులు
[మార్చు]- మురళీమోహన్
- జయసుధ (ద్విపాత్రాభినయం)
- శ్రీధర్
- ప్రసాద్ బాబు
- ఎస్.వరలక్ష్మి
- కవిత
- రూప
- రమాప్రభ
- మాడా
- కె.వి.చలం
- త్యాగరాజు
- జె.వి.రమణమూర్తి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: వి.మధుసూదనరావు
- నిర్మాత: కె.విజయకుమార్
- కథ: బొల్లిముంత శివరామకృష్ణ
- ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
- సంగీతం: కె.చక్రవర్తి
- కళ: ప్రకాశరావు
- నృత్యం: చిన్ని-సంపత్
పాటలు
[మార్చు]- ఓ దేవుని నమ్మిన నరుడా నీ తికమక ఏమిటో చెప్పరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
- మల్లెపువ్వు చల్లదనం మంచిమనసు వెచ్చదనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- ముక్కు మీద దురదంట మూగదంటే అలుసంట - పి.సుశీల - రచన: వేటూరి
- ముక్కు మీద దురదంట మూగదాని - బి.వసంత, మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ - రచన: వేటూరి
మూలాలు
[మార్చు]- ↑ web master. "Moogaku Matosthe". indiancine.ma. Retrieved 9 June 2021.