రషోమాన్
Jump to navigation
Jump to search
రషొమాన్ | |
---|---|
దర్శకత్వం | అకీరా కురొసావా |
రచన | ర్యూనొసుకె అకుటగవా |
నిర్మాత | మినొరు జింగొ |
తారాగణం | తొషిరొ మిఫ్యున్, మసాయుకి మొరి, మచికొ క్యొ, తకషి షిమురా, మినొరు చియాకి |
సంగీతం | హయసకా[1] |
దేశం | జపాన్ |
భాష | జపనీస్ |
రషొమాన్ (
కథ
[మార్చు]ఒక రోజు అడవిలో మానభంగం, హత్య జరుగుతాయి. దీనికి బాధ్యుడు అయిన బందిపొటు (తజొమారు), బాధితులు (సమురాయ్ భార్య) హతుడు (సమురాయ్), సాక్షి (కట్టెలు కొట్టుకనేవాడు) న్యాయాధికారి ముందు ఒకే సంఘటనను వివిధ రకాలుగ వివరిస్తారు. చిత్రం చివరి వరకు ఎవరు చెప్పింది నిజమొ తెలియదు.
మూలాలు
[మార్చు]- ↑ "Akira Kurosawa on Rashomon — From the Current — The Criterion Collection". Criterion.com. 2002-02-25. Retrieved 2011-10-21.
- ↑ Richie, Rashomon, p 113.
- ↑ Donald Richie, The Films of Akira Kurosawa.
ఇతర లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Rashomonకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.