Z
Jump to navigation
Jump to search
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
Z లేదా z (ఉచ్ఛారణ: జడ్ (బ్రిటన్, ఐర్లాండ్, కామన్వెల్త్, భారతదేశంలో) లేదా జీ (అమెరికాలో)) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 26 వ అక్షరం, చివరి అక్షరం. Z ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో జడ్స్ (Z's) అని, తెలుగులో "జడ్"లు అని పలుకుతారు. ఇది Y అక్షరానికి తరువాత వస్తుంది (X Y Z). Z అక్షరం ఎక్కువగా ఉపయోగించబడదు. ఇది ఆంగ్ల భాషలో చాలా అరుదుగా ఉపయోగించే అక్షరం. గ్రీకు వర్ణమాల యొక్క ఇదే అక్షరానికి జీటా అని పేరు పెట్టారు.
Z యొక్క ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]Z - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
z - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |