screen
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a curtain తెర, తిరస్కరిణి, మరుగు, చాటు. క్రియ, విశేషణం, మరుగుకట్టుట, మరుగు చేసుట, దాచుట.
- she screened her face with her hands చేతితో మూతిని మూసుకన్నది.
- she screened her face with a fan విసనకర్రను ముఖానికి అడ్డముగా పెట్టుకొన్నది.
- with a view to screen this fraud ఈ మోసాన్ని కమ్ముదల చేయవలెననేయత్నము చేత.
- to screen wheat in అ riddle గోధుమలను జల్లించుట.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).