fortunate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అదృష్టము గల, శుభమైన, శోభవమైన.
- he is in fortunatecircumstances అతడు భాగ్యవంతుడుగా వున్నాడు.
- he is a fortunate man అతను అదృష్టవంతుడు.
- it is fortunate that I knew this దైవాధీనము యిదినాకు తెలిసినది.
- a fortunate hour మంచివేళ, సుముహూర్తము .
- a fortunate day శుభదినము.
- a sign సుశకునము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).