(Translated by https://www.hiragana.jp/)
reform - విక్షనరీ Jump to content

reform

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ( to change from worse) దిద్దుబాటు చేసుట, పరిష్కరించుటచక్కబెట్టుట. క్రియ, నామవాచకం, to pass by change from worse to better గుణపడుట,దోవకు వచ్చుట, చక్కపడుట.

  • the regiment reformed కలిశీపోయిన పటాళము క్రమముగానిలిచినది.
  • before he was a great fool but now he is reformed వాడు మునుపుపిచ్చివాడుగా వుండి యిప్పుడు దోవకు వచ్చినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reform&oldid=942335" నుండి వెలికితీశారు