ఆడు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]
ఆడు (క్రియ)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- ఆడు క్రియ
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
ఉదా: ఆటలాడు. / నటనమాడు\ అబద్దాలాడు /
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
ఏకవచనం | బహువచనం | |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఆడుతున్నాను | ఆడుతున్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఆడుతున్నావు | ఆడుతున్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఆడుతున్నాడు | ఆడుతున్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఆడుతున్నది | ఆడుతున్నారు |
ఏకవచనం | బహువచనం | |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఆడాను | ఆడాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఆడావు | ఆడారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఆడాడు | ఆడారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఆడింది | ఆడారు |
- నటనమాడు.
- గాలాడు.
- అల్లల్లాడు.
- వ్రేలాడు
- పొర్లాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఆడు తూ పాడుతూ పని చేస్తూ ఉంటే అలుపు సొలుపేమున్నది..... ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది.. ఒక సినిమా పాటలో పద ప్రయోగము.
- సినిమాపాటలో పదప్రయోగము: ఆడవే మయూరీ...... నటన మాడవే మయూరీ..........
- "జూదము నీతో నాడఁగడఁగెదను." భార. ఆర. ౨, ఆ.
అనువాదాలు[<small>మార్చు</small>]
ఆడు (విశేషణం)[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- ఆడు
==విశేషణం== విశేషణం
పదాలు[<small>మార్చు</small>]
- సంబంధించిన పదాలు
- వ్యతిరేక పదాలు