ఓడ
Appearance
ఓడ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఓడలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సముద్ర ప్రయాణానికి ఉపకరించే వాహనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నావ
- కలము/కప్పలి, కలము, జోకు, జోగు, పరిగోల..........[సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు) 1967]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి