(Translated by https://www.hiragana.jp/)
జాలి - విక్షనరీ Jump to content

జాలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విశేషణం./దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
ఇతర ప్రాణులపై కరుణ చూపడము
మనఃఖేదము;
విచారము.

దయ/కనికరము

నానార్ధాలు
దయ
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • జాలి పడకు, గేలి చేయకు, చేతనైతే చేయినివ్వు.
  • నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిమిషమాగుమా నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా కన్నె అందమా కలత మానుమా ఒక నిమిషమాగుమా నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా......(సినిమా పాట)
1. మనఃఖేదము; "క. చేదప్పిన కార్యములకు, వేదనఁ బొందుదురె జాలివిడువుమిఁక మనః, ఖేదము విధిదప్పింపం, గాఁ దరమే నీకు నాకుఁ గామిని చెపుమా." ఉ, రా. ౪, ఆ.
3. విచారము. "క. ఆజాలియేల నిర్మల, బీజహవిస్తంత్రమేను బ్రీతినొనర్పం, గా జగతి వఱపునం జెడు, నే జన్నము విఘ్నపడునె యేటికి వగవన్‌." భార. అశ్వ. ౪, ఆ.
  • చేదప్పిన కార్యములకు, వేదనఁ బొందుదురె జాలివిడువుమిఁక మనః, ఖేదము విధిదప్పింపం, గాఁ దరమే నీకు నాకుఁ గామిని చెపుమా
  • ఆజాలియేల నిర్మల, బీజహవిస్తంత్రమేను బ్రీతినొనర్పం, గా జగతి వఱపునం జెడు, నే జన్నము విఘ్నపడునె యేటికి వగవన్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జాలి&oldid=954725" నుండి వెలికితీశారు