(Translated by https://www.hiragana.jp/)
bridle - విక్షనరీ Jump to content

bridle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కళ్ళెము పెట్టుట, లగామువేసుట, యీడ్చిపట్టుట.

  • to restrain అణుచుట.
  • he bridled up his horse కళ్ళెమును యీడ్చిపట్టినాడు.
  • they do not bridle their passions వాండ్లు కామక్రోధాదులనుఅణచరు.

క్రియ, నామవాచకం, నిక్కుట, నిక్కిపడుట.

  • he bridled up with pride గర్వముతో నిక్కిపడ్డాడు.

నామవాచకం, s, of a horse కల్లెము, లగాము.

  • of a bullock ముక్కు దారముముఖతాడు.
  • you put no bridle upon your tongue నీకు నోరుదుడుకు.
  • you should keep your passions under a bridle నీవు కామక్రోధాదులను అణచవలెను.
  • a check నిర్బంధము, ఆటంకము.
  • a bridle path or road ఒంటి గుర్రము పోతగ్గదారి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bridle&oldid=925229" నుండి వెలికితీశారు