convincing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నమ్మేటట్టు చేసే, వొప్పించే, నిశ్చయమైన.
- this is not a convincing proofthat he went there పోయినాడన్నందుకు యిది నమ్మతగిన రుజువు కాదు.
- this is a convincingproof of your folly నీ పిచ్చితనానికి యిది ప్రత్యక్షమైన సాక్ష్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).