deed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, act పని, కార్యము, క్రియ, కృత్యము, కర్మము.
- In thought, word and deed కరణత్రయముగా, త్రికరణముగా, మనసా, వాచా, కర్మణా.
- in deed వాస్తవ్యముగా , మెట్టుకు .
- a good deedపుణ్యము, సుకృతము.
- an evil deed పాపము , దుష్కృతము.
- you must take the will for the deed మనసులో నిశ్చయించినది నెరవేరకపోయినా చేసినట్టు భావించవలసినది.
- or insturment సాధకము, పత్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).