dinner
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మధ్యాహ్నభోజనము, రెండోసారి భోజనము.
- he took his dinner with us వాడు మాతో కూడా భోజనము చేసినాడు.
- he dressed him own dinner తానే పండు కొన్నాడు.
- he madea dinner off it దాన్ని తినివేసినాడు, దానితో ఆకలి తీర్చుకున్నాడు,dinner party విందు కు వచ్చినవాండ్లు.
- a dinner set మేజాకు కావలసిన పింగాణి సామాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).