(Translated by https://www.hiragana.jp/)
haul - విక్షనరీ Jump to content

haul

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఈడ్చుట, గుంజుట, లాగుట.

  • to haul over విమర్శించుట, వుండజూచుటthey hauled him over the coals వాడికి చీవాట్లు పెట్టినారు.

నామవాచకం, s, ఈడ్వడము, గుంజడము, లాగడము.

  • he caught fish at a haul వొకయీడ్పులో యిన్నూరు చేపలను పట్టినాడు.
  • fish caught in a haul వొక యీడ్పులో పడ్డచేపలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=haul&oldid=933690" నుండి వెలికితీశారు