panel
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సొరుగు బిళ్ల, అనగా అద్దాలకిటికతో అద్దపు బిళ్లలను తగిలించేటట్టుగాతలుపులు మొదలైనవాటి చట్టానికి తగిలించే నడిమిపలక.
- the royal arms wereblazoned on the panels of the chariots బండ్ల సొరుగు బిళ్లల మీద రాజముద్రలువెలుగుతూ వుండినవి.
- or list of Jurymen జూరీల పేర్ల పట్టి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).