(Translated by https://www.hiragana.jp/)
possession - విక్షనరీ Jump to content

possession

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అనుభవము, స్వాధీనము.

  • he lost possession of it అది వాడి స్వాధీనముతప్పినది, అనుభవము తప్పినది.
  • I have the letter in my possession ఆ జాబు నా వద్ద వున్నది.
  • he got possession of the house ఆ యిల్లు వాడి స్వాధీనమైనది.
  • after the house came into his possession ఆ యిల్లు వాడి స్వాధీనమైన తరువాత.
  • he sold his possessions వాడి ఆస్తిని అమ్మినాడు.
  • demonical possession దయ్యము పట్టడము, ఆవేశము.
  • self possession ధైర్యము, నిబ్బరము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=possession&oldid=940885" నుండి వెలికితీశారు