(Translated by https://www.hiragana.jp/)
shorn - విక్షనరీ Jump to content

shorn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కత్తిరించబడ్డ.

  • some are shaven and some are shornకొందరు గొరగబడ్డారు, కొందరు కత్తిరీంచబడ్డారు.
  • after he was shorn of his locks వాడి వెంట్రుకలను కత్తిరించివేసిన తర్వాత.
  • the morning was cloudy and the sun was shorn of his beams తెల్లవారిమబ్బుగా వుండినందున కిరణములు లేక సూర్యబింబము మాత్రము అగుపడ్డది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shorn&oldid=944120" నుండి వెలికితీశారు