(Translated by https://www.hiragana.jp/)
slight - విక్షనరీ Jump to content

slight

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, small స్వల్పమైన, కొంచమైన, సామాన్యమైన, కొద్ది, జబ్బైన.

  • a slight fever రవంత జ్వరము.
  • a slight smile చిరునవ్వు.
  • a slightdifference కొంచెము భేదము.
  • a slight wound అసిగాయము.
  • a slight girlపీలగా వుండే పడుచు.
  • a slight man or foolish fellow అల్పుడు, స్వల్పుడు.

నామవాచకం, s, a contempt అలక్ష్యము, అగౌరవము, ఉపేక్ష.

  • he considers this as a slight యిది తనకు అగౌరవమని అనుకొన్నాడు.
  • they made slight of him వాణ్ని అగౌరవము చేసినారు slight of hand, See Sleight.

క్రియ, విశేషణం, to scorn ఉపేక్షచేసుట, అగౌరవము చేసుట.

  • he slighted my advice నా మాటను అలక్ష్యము చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slight&oldid=944468" నుండి వెలికితీశారు