(Translated by https://www.hiragana.jp/)
style - విక్షనరీ Jump to content

style

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, manner of writing with regard to language ధోరణి, పాకము, ఫణతి.

క్రియ, విశేషణం, పేరు పెట్టుట.

  • they styled him minister, but he is not such in reality వాడికి మంత్రియని పేరు పెట్టినది మాత్రమేగాని వాడు నిజముగా మంత్రి కాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=style&oldid=945550" నుండి వెలికితీశారు