tool
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, an instrument ఆయుధము, కొరముట్టు.
- carpenters వడ్లవానిఆయుధములు.
- he is a mere tool of the lawyers వీడు లాయరుల బంటు, లాయరుల భృత్యుడు. am I a tool of his నేను వాడు యెట్లా చెప్పితే అట్లా ఆడేవాణ్నా ?
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).