(Translated by https://www.hiragana.jp/)
విద్యుత్ కేంద్రం - వికీపీడియా

విద్యుత్ కేంద్రం అనగా విద్యుత్ శక్తి ఉత్పత్తి కొరకు ఏర్పరచుకున్న ఒక పారిశ్రామిక సౌకర్యం. దీనిని ఉత్పత్తి స్టేషన్, పవర్ ప్లాంట్, పవర్ హౌస్ లేదా ఉత్పాదక ప్లాంట్ గా కూడా సూచిస్తారు[1][2][3]. దాదాపు అన్ని విద్యుత్ కేంద్రాల వద్ద ఒక జెనరేటర్, అయస్కాంత క్షేత్రం మరియు కండెక్టర్ మధ్య సాపేక్ష చలనం సృష్టించడం ద్వారా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక తిరిగే యంత్రం ఉంటాయి.

దక్షిణ ఆఫ్రికా, కేప్ టౌన్ లో అత్లోన్ పవర్ స్టేషన్.
గబ్కికొవొ ఆనకట్ట, స్లోవేకియా వద్ద జలవిద్యుత్ కేంద్రము.

మూలాలు

  1. British Electricity International (1991). Modern Power Station Practice: incorporating modern power system practice (3rd Edition (12 volume set) ed.). Pergamon. ISBN 0-08-040510-X.
  2. Babcock & Wilcox Co. (2005). Steam: Its Generation and Use (41st edition ed.). ISBN 0-9634570-0-4. {{cite book}}: |edition= has extra text (help)
  3. Thomas C. Elliott, Kao Chen, Robert Swanekamp (coauthors) (1997). Standard Handbook of Powerplant Engineering (2nd edition ed.). McGraw-Hill Professional. ISBN 0-07-019435-1. {{cite book}}: |edition= has extra text (help)CS1 maint: multiple names: authors list (link)