C (అక్షరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
C కర్సివ్ (కలిపి వ్రాత)

C లేదా c (ఉచ్ఛారణ: సి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 3 వ అక్షరం. C ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో సీస్ (C's) అని, తెలుగులో "సీ"లు అని పలుకుతారు. ఇది B అక్షరానికి తరువాత, D అక్షరమునకు ముందు వస్తుంది (B C D).

C యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

C - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
c - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=C_(అక్షరం)&oldid=3872172" నుండి వెలికితీశారు