happen
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, సంభవించుట, ఘటించుట, కలుగుట.
- I happened to go to his houseఅకస్మాత్తుగా వాడి యింటికి పోతిని.
- what happened next ? ఆ పిమ్మట యేమి జరిగినది,తరువాత యేమైనది.
- happen what may యేమి సంభవించినాసరె, యెట్లాగైనాసరె.
- what everhappened to be wanted యేది కావలసివచ్చినా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).