mortar
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
- or cannon బొంబసుఫిరంగి.
- or cement for building గచ్చు.
- a mortar full of grain వొక వాయి వడ్లు.
- to beat in a mortar దంచుట, rice beaten in a mortar దంచినబియ్యము, దంగుడుబియ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).