relax
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to loosen సళ్లించుట, వదిలించుట, సుళువు చేసుట.
- to remitమట్టుపరచుట.
- he relaxed his endeavours తన ప్రయత్నమును జబ్బు చేశినాడు.
- If yourelax your care the business will be ruined జాగ్రతగా మాంద్యము చేస్తే పనిచెడిపోను.
- he relax ed his studied వాడు చదవడము మట్టుపడ్డది.
- he did not relax hisseverities వాడి క్రౌర్యము తగ్గలేదు మట్టుపటలేడు.
- conversation relaxes the mindమాటలవల్ల వ్యాకులము మట్టుబడుతున్నది.
- castor oil relaxes the bowels ఆముదముతాగితే ప్రవర్తులు అవుతున్నవి.
క్రియ, నామవాచకం, సళ్ళుట, మట్టుపడుట.
- when the fever relaxed జ్వరముమట్టుపడ్డప్పుడు at these words his countenance relax ed ఈ మాటలు వినేటప్పటికివాడి ముఖము యొక్క బిగువుకాస్త సళ్ళినది, అనగా సౌమ్యము వచ్చినది నవ్వుముఖముగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).