(Translated by https://www.hiragana.jp/)
waft - విక్షనరీ Jump to content

waft

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to carry through the air, or on the water కొట్టుకొనిపోవుట.

  • ఆకాశములో కొట్టుకొనిపోవుట, నీళ్ళమీద కొట్టుకొనిపోవుట.
  • the breeze that wafted us to Madras మమ్మున చెన్న పట్నానికి తీసుకొని పోయిన గాలి.
  • the wind wafted the clouds estward గాలి మేగములను తూర్పు తట్టుకై కొట్టుకొని పోయినది.
  • the wind that wafted the vessel to the island ఆ వాడను ఆ దీవికి కొట్టుకొని పోయిన గాలి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=waft&oldid=949362" నుండి వెలికితీశారు