ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 27 నుంచి 30 వరకు మంచిర్యాలలో జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ ఎన్నికల హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. పిల్లలు అందరికీ అమ్మ ఒడి, మహిళలకు రూ.1500, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఇన్నాయి.