(Translated by https://www.hiragana.jp/)
OTT: 3 ఓటీటీల్లోకి తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రతీ సీన్ గూస్‌బంప్స్.. వెంటనే చూసేయండి
ప్రకటనలు
తెలుగు వార్తలు / ఛాయాచిత్రాల ప్రదర్శన / సినిమా / OTT: 3 ఓటీటీల్లోకి తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రతీ సీన్ గూస్‌బంప్స్.. వెంటనే చూసేయండి

OTT: 3 ఓటీటీల్లోకి తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రతీ సీన్ గూస్‌బంప్స్.. వెంటనే చూసేయండి

OTT Movies: మరో తెలుగు సినిమా ఇక్కడ టాలీవుడ్‌తో పాటు అక్కడ బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సూపర్ హిట్ మూవీ చూసేందుకు థియేటర్లకు జనాలు ఎగబడ్డారు. అంతలా ప్రేక్షకులు ఆదరించిన మూవీ ఇప్పుడు ఓటీటీల్లోనూ దుమ్మురేపుతోంది. అది కూడా మూడు ఓటీటీల్లోకి వచ్చేసి..మరింత స్పెషల్‌గా నిలిచింది.

01
Hanuman, South Blockbuster Film Hanuman, Hanuman Box Office collection, Hanuman Budget, Teja Sajja Best Film, Teja Sajja Film Hanuman, Watch Hanuman On OTT, Teja Sajja Captured OTT, Film Hanuman Captured OTT, Teja Sajja Shocking News, Teja Sajja Untold Story, Teja Sajja Real Story, Teja Sajja Unknown Facts

2024 జనవరి 12న సంక్రాతి కానుకగా విడుదలైన 'హనుమాన్' సినిమా.. థియేటర్లను ఊపేసింది. మొదట సినిమా థియేటర్లు దొరక్క కాస్త ఇబ్బందిపడ్డా.. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ తర్వాత చాలా థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రకటనలు
02
 ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్' నిర్మించిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

03
Hanuman got bad reviews in ott, hanuman movie release date, hanuman movie release date 2023, hanuman movie collection, hanuman movie ticket price, the rise of hanuman movie release date, hanuman movie budget, hanuman movie bookmyshow, hanuman movie ott release date, hanuman movie ott, hanuman movie wiki, hanuman movie review, hanuman movie tickets,

అంజనాద్రి అనే కాల్పనిక గ్రామం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అంజనాద్రి ప్రజలను రక్షించడానికి హనుమంతు అనే ఓ యువకుడు అసాధారణమైన శక్తిని పొందే కథ ఇది. సినిమాలో విలన్ 'మైఖేల్'గా కనిపించిన వినయ్ రాయ్.. మహిమాన్విత శక్తులు కలిగిన రుధిర లింగాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతడికి చిక్కకుండా.. గ్రామాన్ని కాపాడతాడు హనుమంతు.

ప్రకటనలు
04
Hanuman, South Blockbuster Film Hanuman, Hanuman Box Office collection, Hanuman Budget, Teja Sajja Best Film, Teja Sajja Film Hanuman, Watch Hanuman On OTT, Teja Sajja Captured OTT, Film Hanuman Captured OTT, Teja Sajja Shocking News, Teja Sajja Untold Story, Teja Sajja Real Story, Teja Sajja Unknown Facts

హనుమాన్ మూవీ ఈ ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. వికీపీడియా లెక్కల ప్రకారం..ఈ చిత్రాన్ని నిర్మించడానికి దర్శకనిర్మాతలు సుమారు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద 330 కోట్లు వసూలు చేసింది.

ప్రకటనలు
05
Hanuman, South Blockbuster Film Hanuman, Hanuman Box Office collection, Hanuman Budget, Teja Sajja Best Film, Teja Sajja Film Hanuman, Watch Hanuman On OTT, Teja Sajja Captured OTT, Film Hanuman Captured OTT, Teja Sajja Shocking News, Teja Sajja Untold Story, Teja Sajja Real Story, Teja Sajja Unknown Facts

హిందీ వర్షన్‌లోనూ విడుదలై.. బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది హనుమాన్. థియేటర్లలోనే కాదు.. ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడతోంది. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ కాకుండా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ సినిమాను హిందీలో జియో సినిమాలో విడుదల చేశారు.

ప్రకటనలు
06
Hanuman, South Blockbuster Film Hanuman, Hanuman Box Office collection, Hanuman Budget, Teja Sajja Best Film, Teja Sajja Film Hanuman, Watch Hanuman On OTT, Teja Sajja Captured OTT, Film Hanuman Captured OTT, Teja Sajja Shocking News, Teja Sajja Untold Story, Teja Sajja Real Story, Teja Sajja Unknown Facts

ఆ తర్వాత తెలుగు భాషలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీ తన ప్లాట్‌ఫ్లామ్‌లో కూడా విడుదల కాబోతోంది. ఏప్రిల్ 5 నుంచి ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌లో మూడు దక్షిణాది భాషల్లో విడుదల కాబోతోంది. తమిళ్, కన్నడ, మలయాళంలో అందుబాటులోకి రాబోతోంది.

ప్రకటనలు
07
Hanuman, South Blockbuster Film Hanuman, Hanuman Box Office collection, Hanuman Budget, Teja Sajja Best Film, Teja Sajja Film Hanuman, Watch Hanuman On OTT, Teja Sajja Captured OTT, Film Hanuman Captured OTT, Teja Sajja Shocking News, Teja Sajja Untold Story, Teja Sajja Real Story, Teja Sajja Unknown Facts

'హనుమాన్' మూవీ మొదట బాక్సాఫీస్‌ను.. ఇప్పుడు ఓటీటీని కూడా ఊపేస్తోంది. ఓటీటీల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే వ్యూస్ వస్తున్నాయి. ఈ మూవీలో క్లైమాక్స్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. రెండో పార్ట్ కూడా ఉండడంతో.. దాని గురించి జనాల్లో డిస్కషన్స్ మొదలయ్యాయి.

ప్రకటనలు
08
Hanuman, South Blockbuster Film Hanuman, Hanuman Box Office collection, Hanuman Budget, Teja Sajja Best Film, Teja Sajja Film Hanuman, Watch Hanuman On OTT, Teja Sajja Captured OTT, Film Hanuman Captured OTT, Teja Sajja Shocking News, Teja Sajja Untold Story, Teja Sajja Real Story, Teja Sajja Unknown Facts

హనుమాన్ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు థియేటర్లలో తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఓటీటీల్లోనూ అదే స్థాయిలో స్పందన వస్తోంది. మీరు ఇప్పటి వరకు ఈ సినిమాను చూడకుంటే.. వెంటనే ఈ మూడు ఓటీటీల్లో మీకు అందుబాటులో ఉన్న ఓటీటీలో చూసేయండి.

  • FIRST PUBLISHED :
  •  2024 జనవరి 12న సంక్రాతి కానుకగా విడుదలైన 'హనుమాన్' సినిమా.. థియేటర్లను ఊపేసింది. మొదట సినిమా థియేటర్లు దొరక్క కాస్త ఇబ్బందిపడ్డా.. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ తర్వాత చాలా థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది.

    MORE
    GALLERIES