(Translated by https://www.hiragana.jp/)
హద్దులు చెరిపేసి సమంత అరాచకం.. ఇది అస్సలు ఊహించి ఉండరు | Samantha ruth Prabhu Hottest Avatar photos goes viral
ప్రకటనలు
తెలుగు వార్తలు / ఛాయాచిత్రాల ప్రదర్శన / సినిమా / హద్దులు చెరిపేసి సమంత అరాచకం.. ఇది అస్సలు ఊహించి ఉండరు

హద్దులు చెరిపేసి సమంత అరాచకం.. ఇది అస్సలు ఊహించి ఉండరు

Samantha: మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమంత.. సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

01
 నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళుతున్న తీరు, ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. తనకు నచ్చినట్లుగా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్న సామ్.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసి అందరినీ ఆకర్షించింది.

02
 మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమంత.. సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. హద్దులు చెరిపేసి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

03
 సమంతను ఇలా చూసి నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. బ్యూటీ, హాటెస్ట్ అని కొందరు అంటుంటే.. సూపర్ హాట్ సమంత ఇక నీకు తిరుగేలేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. డివోర్స్ తర్వాత సమంతకు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అందుతుండటం చూడొచ్చు.

04
 కాగా, ఈ మధ్యకాలంలో సమంతకు బోలెడన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయి. అందులో ప్రధానమైంది అనారోగ్యం. గత కొన్ని నెలలుగా మాయోసైటిస్ అనే వ్యాధితో ఆమె బాధపడుతోంది. ఈ వ్యాధికి మెరుగైన చికిత్స తీసుకోవడానికి కొంతకాలం పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది సమంత.

05
 సినిమాల్లో స్టార్ స్టేటస్ పట్టిన తీరు, అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ.. ఆ తర్వాత తెగదెంపులు, మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి, స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్, రెండో పెళ్లి వార్తలు.. ఇలా సమంత గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

06
 అయితే ఇవేవీ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది సమంత. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడుతూ ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లైఫ్ ఈజ్ మై ఛాయిస్ అంటూ ఎందరికో ఆదర్శం అవుతోంది.

07
 గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

08
 చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కనిపించిన సమంత.. ప్రస్తుతం మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు టాక్. సెకండ్ ఇన్నింగ్స్ తో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా సమంత ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • FIRST PUBLISHED :
  •  నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళుతున్న తీరు, ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. తనకు నచ్చినట్లుగా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్న సామ్.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసి అందరినీ ఆకర్షించింది.

    MORE
    GALLERIES

ప్రకటనలు
ప్రకటనలు