యూట్యూబ్ స్టార్ హర్ష సాయి వీడియోలు బోగస్ అని, అదో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడని తోటి సోషల్ మీడియా స్టార్ యువ సామ్రాట్ రవి పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి..