అక్రమ నిర్మాణాలపై కొరడా!
[05:17]
చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ నిర్మాణాలపై శనివారం తెల్లవారుజామున వరంగల్, హనుమకొండ జిల్లాల టాస్క్‌ఫోర్స్, గ్రేటర్ వరంగల్ టౌన్‌ప్లానింగ్, డీఆర్ఎఫ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల శాఖల అధికారులు కొరడా ఝళిపించారు.