(Translated by
https://www.hiragana.jp/
)
Women Health Tips and Beauty Tips in Telugu - Eenadu Vasundhara
TRENDING
US Elections 2024
IND vs SA
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
వసుంధర
ఫీచర్ పేజీలు
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
జుట్టు ఎక్కువగా రాలుతోందా?
ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయీ ఆరాటపడుతుంది. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
వీటితో నవ యవ్వనంగా..!
వయసు పైబడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వెళుతుంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే వీటితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మరింత యవ్వనంగా కనిపించవచ్చు.
ఆరోగ్యమస్తు
యోగా.. చేస్తున్నారా?
ప్రస్తుతం చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం.
సన్నని నడుముకు పరిఘాసనం!
ఎక్కువగా కూర్చొని పనిచేసేవాళ్లలో చూడండి... నడుముకు ఇరుపక్కలా కొవ్వు పేరుకుంటుంది. చూడటానికీ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. తగ్గించుకోవడానికి పరిఘాసనం వేయండి.
అనుబంధం
నవ్వుతూ.. నవ్విస్తూ.. దగ్గరైపోండి!
దాంపత్య బంధాన్ని దృఢం చేసుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం, సర్దుకుపోవడం, కలిసి సమయం గడపడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ఏ అంశమైనా అనుబంధాన్ని నిత్యనూతనం చేసేదే!
బంగారం కొనడం మంచిదేనా?
నా భర్త వ్యాపారి. ఆయన ప్రస్తుత అవసరాలు, విలాసాలు మినహా... భవిష్యత్తు గురించి పట్టించుకోరు. మాకు ఇద్దరూ ఆడపిల్లలే. కనీసం వారి పెళ్లి నాటికి అయినా కొంత పొదుపు చేయాలనేది నా తాపత్రయం. ఎంత చెప్పినా వినడం లేదు. నేను దాచుకున్న డబ్బులతోనే అంతో ఇంతో బంగారం కొంటున్నా.
యూత్ కార్నర్
అమెరికా నిఘాలో... ఎవరీ తులసి?
తులసి గబ్బార్డ్... అమెరికా, భారత్‌లోనే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు ఈమె గురించే చర్చ. ఎవరీ తులసీ, ట్రంప్ ఎందుకు ఈమెను అంతలా విశ్వసిస్తున్నారని!
చిన్న ఎంపీ... పెద్ద మనసు!
‘నాకు మీ ఆశీస్సులు అందించండి. ఆడబిడ్డగా మీ అవసరాలన్నీ దగ్గరుండి తీరుస్తా’... ఎన్నికల వేళ తన నియోజకవర్గ ప్రజలకు ఇదే మాటిచ్చారు శాంభవి చౌధరి. ఆ మాటను నమ్మారు కాబట్టే, ఆమెను అక్కడి ప్రజలు గెలిపించారు.
స్వీట్ హోం
బాత్రూమ్ పెద్దగా కనిపించాలంటే..!
సాధారణంగా చాలామంది ఇళ్లలో బాత్రూమ్ చిన్నగానే ఉంటుంది. దీంతో ఇరుకుగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చిన్నదిగా ఉన్న బాత్రూమ్ని కూడా కాస్త పెద్దదిగా కనిపించేలా చేయచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..
టేబుల్ మ్యానర్స్.. నేర్పిస్తున్నారా?
సాధారణంగా రెండు లేదా మూడేళ్ల లోపు వయసున్న పిల్లలకు తల్లులే ఆహారం తినిపిస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత మాత్రం పిల్లలు వారంతట వారే ఆహారం తినేలా ప్రోత్సహిస్తాం.
వర్క్ - లైఫ్
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉద్యోగ వేట..ఇలా!
పిల్లలు పుట్టిన తర్వాత మహిళల జీవితం ఇంటికే పరిమితమవుతుందనుకుంటారు కొంతమంది. కానీ ఈ తరానికి చెందిన మహిళలు మాత్రం ఇది కరక్ట్ కాదని నిరూపిస్తున్నారు. పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే తిరిగి వృత్తిఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నారు.
Janhvi Kapoor: ప్రయాణాలంటే భయం.. ఈ సమస్య మీకూ ఉందా?
టూర్లకు వెళ్లడమంటే ఎవరికైనా సరదానే! ఈ క్రమంలో కొత్త ప్రదేశాల్ని చూసేయచ్చన్న ఆతృత చాలామందిలో కనిపిస్తుంది. కానీ తాను మాత్రం ప్రయాణాలంటే ముందు ఆందోళనకు గురవుతానంటోంది బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్.
సూపర్ విమెన్
పనస తొనలు.. లక్షలు కురిపిస్తున్నాయ్!
పెళ్లి, పిల్లలు మహిళల కెరీర్‌కు ఆటంకాలుగా మారతాయనుకుంటారు చాలామంది. కానీ మనసు నిండా తపన, సాధించాలన్న పట్టుదల ఉంటే ఏ శక్తీ మహిళలు విజయం సాధించకుండా ఆపలేదని నిరూపించారు 57 ఏళ్ల రాణి సన్నీ. బాగా చదువుకోవాలి.. వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆమె కలకు పెళ్లితో ఓ బ్రేక్ పడింది.
అంతరిక్ష నవలకు ‘బుకర్’
24 గంటల్లో ముగిసే కథ... దాన్ని 136 పేజీల్లో వివరించిన నవల... ‘ఆర్బిటల్’. 2024కిగానూ బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. అందుకు రూ.55లక్షల నగదు బహుమతిని అందుకున్నారు రచయిత్రి సమంత హార్వి.
వసుంధర కథనాలు
పనస తొనలు.. లక్షలు కురిపిస్తున్నాయ్!
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉద్యోగ వేట..ఇలా!
బాత్రూమ్ పెద్దగా కనిపించాలంటే..!
జుట్టు ఎక్కువగా రాలుతోందా?
చిన్న ఎంపీ... పెద్ద మనసు!
Janhvi Kapoor: ప్రయాణాలంటే భయం.. ఈ సమస్య మీకూ ఉందా?
బ్యూటీ & ఫ్యాషన్
జుట్టు ఎక్కువగా రాలుతోందా?
ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయీ ఆరాటపడుతుంది. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
తరువాయి
ఆరోగ్యమస్తు
యోగా.. చేస్తున్నారా?
ప్రస్తుతం చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం.
తరువాయి
అనుబంధం
నవ్వుతూ.. నవ్విస్తూ.. దగ్గరైపోండి!
దాంపత్య బంధాన్ని దృఢం చేసుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం, సర్దుకుపోవడం, కలిసి సమయం గడపడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ఏ అంశమైనా అనుబంధాన్ని నిత్యనూతనం చేసేదే!
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
అమెరికా నిఘాలో... ఎవరీ తులసి?
తులసి గబ్బార్డ్... అమెరికా, భారత్‌లోనే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు ఈమె గురించే చర్చ. ఎవరీ తులసీ, ట్రంప్ ఎందుకు ఈమెను అంతలా విశ్వసిస్తున్నారని!
తరువాయి
వర్క్ & లైఫ్
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉద్యోగ వేట..ఇలా!
పిల్లలు పుట్టిన తర్వాత మహిళల జీవితం ఇంటికే పరిమితమవుతుందనుకుంటారు కొంతమంది. కానీ ఈ తరానికి చెందిన మహిళలు మాత్రం ఇది కరక్ట్ కాదని నిరూపిస్తున్నారు. పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే తిరిగి వృత్తిఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నారు.
తరువాయి
సూపర్ విమెన్
పనస తొనలు.. లక్షలు కురిపిస్తున్నాయ్!
పెళ్లి, పిల్లలు మహిళల కెరీర్‌కు ఆటంకాలుగా మారతాయనుకుంటారు చాలామంది. కానీ మనసు నిండా తపన, సాధించాలన్న పట్టుదల ఉంటే ఏ శక్తీ మహిళలు విజయం సాధించకుండా ఆపలేదని నిరూపించారు 57 ఏళ్ల రాణి సన్నీ. బాగా చదువుకోవాలి.. వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆమె కలకు పెళ్లితో ఓ బ్రేక్ పడింది.
తరువాయి
'స్వీట్' హోం
బాత్రూమ్ పెద్దగా కనిపించాలంటే..!
సాధారణంగా చాలామంది ఇళ్లలో బాత్రూమ్ చిన్నగానే ఉంటుంది. దీంతో ఇరుకుగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా చిన్నదిగా ఉన్న బాత్రూమ్ని కూడా కాస్త పెద్దదిగా కనిపించేలా చేయచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..
తరువాయి
వీడియోలు
2డీ ఆర్ట్‌తో ‘ఓజీ’లో ఛాన్స్..!
మహిళలు.. ఏ వయసులో ఏం తినాలి?
ఎంబీబీఎస్ సాధించిన నలుగురు అక్కాచెల్లెళ్లు..!
Breast Cancer: అపోహలు, వాస్తవాలు!
హ్యాండీక్రాఫ్ట్స్‌ను వినూత్నంగా విక్రయిస్తోంది..!
దంత వైద్యంలో లేజర్ చికిత్సలు..
మహిళల్లో మైగ్రేన్ ఎందుకు?
చిత్రాలతో.. సందేశాలు ఇస్తుంది..
చర్చా వేదిక
ఆహారంగా తీసుకునే ఎన్నో పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆహారంగా తీసుకునే ఎన్నో పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని