దివ్యాంగ యువతకు దిక్సూచి..
[04:37]
బక్కన్నపాలెంలోని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఐటీఐ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం)లో పలు ఐటీఐ ట్రేడుల్లో పురుష దివ్యాంగ యువతకు శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి జె.మాధవి తెలిపారు.