(Translated by https://www.hiragana.jp/)
Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా? | rebel star prabhas movie Salaar part 1 to release In OTT in netflix on 20-1-2024 check full details nk – News18 తెలుగు
ప్రకటనలు
తెలుగు వార్తలు / ఛాయాచిత్రాల ప్రదర్శన / సినిమా / Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా?

Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా?

Salaar Movie In OTT: సలార్ సినిమాను ఓటీటీలో చూడాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు ఇప్పుడు టైమ్ వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

01
News18 Telugu

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్‌ఫైర్ పార్ట్-1 సినిమా జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఐతే.. చాలా మంది ఇవాళ అర్థరాత్రి సమయం నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అలాగైతే.. ఇవాళ అర్థరాత్రి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

ప్రకటనలు
02
News18 Telugu

సలార్ సీజ్‌ఫైర్‌ అంచనాలకు తగ్గట్టే, భారీ విజయాన్ని అందుకుంది. KGF 1, 2 ద్వారా దుమ్మురేపిన ప్రశాంత్ నీల్.. సలార్ పార్ట్-1తోనూ అదే మ్యాజిక్ చేశాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చింది. దాంతో కలెక్షన్ల వర్షం కురిసింది.

ప్రకటనలు
03
News18 Telugu

2023 డిసెంబర్ 22న రిలీజైన సలార్.. ఇప్పటికే రూ.715 కోట్లకు పైగా వసూలు చేసింది. చిత్రమేంటంటే.. ఇటీవల సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినా.. సలార్ షోలు మాత్రం హౌస్ ఫుల్ గానే సాగాయి. అందువల్ల ఇప్పుడు ఓటీటీలోనూ మళ్లీ మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

ప్రకటనలు
04
News18 Telugu

ఈ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, ఈశ్వరిరావు, శృతిహాసన్ తదితరులు నటించారు. ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రకటనలు
05
News18 Telugu

సలార్ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది. థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత అనే అగ్రిమెంట్ ప్రకారం ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని అనుకున్నా.. అంతకంటే ముందుగానే.. రిలీజైన 30 రోజుల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తోంది.

ప్రకటనలు
  • First Published :
ప్రకటనలు
ప్రకటనలు

NEWS 18 తెలుగు ట్రెండింగ్

మరిన్ని వార్తలు
ప్రకటనలు
  • 01 05

    Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా?

    రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సీజ్‌ఫైర్ పార్ట్-1 సినిమా జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఐతే.. చాలా మంది ఇవాళ అర్థరాత్రి సమయం నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అలాగైతే.. ఇవాళ అర్థరాత్రి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

    MORE
    GALLERIES

  • 02 05

    Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా?

    సలార్ సీజ్‌ఫైర్‌ అంచనాలకు తగ్గట్టే, భారీ విజయాన్ని అందుకుంది. KGF 1, 2 ద్వారా దుమ్మురేపిన ప్రశాంత్ నీల్.. సలార్ పార్ట్-1తోనూ అదే మ్యాజిక్ చేశాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చింది. దాంతో కలెక్షన్ల వర్షం కురిసింది.

    MORE
    GALLERIES

  • 03 05

    Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా?

    2023 డిసెంబర్ 22న రిలీజైన సలార్.. ఇప్పటికే రూ.715 కోట్లకు పైగా వసూలు చేసింది. చిత్రమేంటంటే.. ఇటీవల సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినా.. సలార్ షోలు మాత్రం హౌస్ ఫుల్ గానే సాగాయి. అందువల్ల ఇప్పుడు ఓటీటీలోనూ మళ్లీ మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

    MORE
    GALLERIES

  • 04 05

    Salaar In OTT: ఓటీటీలోకి సలార్.. ఇవాళ చూస్తారా?

    ఈ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, ఈశ్వరిరావు, శృతిహాసన్ తదితరులు నటించారు. ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

    MORE
    GALLERIES

  • 05 05